Adhunika
Maha Bharatam : Telugu Poetry
Author :
Seshendra Sharma
--------------
Shri.Pawan Kalyan Ji printed 2500 copies of
this book.
It was
released in Seshendra Sharma’s 9th Memorial Literary Meet held on 30th
May 2016.
We express our soulful thanks to PK
Ji for this timely help.
ప్రియ
మిత్రులు శ్రీ
పవన్
కళ్యాణ్ గారికి
నమస్కారం
సృష్టి
సమస్తమూ , చరాచర
జగత్తు
సమస్తమూ ,జగన్మాత , జగత్పిత
మీ
మీద
అత్యంత
ఆనందోద్రేకాలతో తమ
శుభాశీస్సులు , శుభాకాంక్షలు
శుభ
దీవెనల
కుంభ
వృష్టి
కురిపిస్తున్నారు . మీరు చేసిన
మహత్కార్యం అంత్తటిది .
చలన
చిత్రం
అనే
అద్భుత
ప్రక్రియను మానవుడు కనిపెట్టిన నాటి
నుంచి
ఈనాటి
వరకు
ఏ
నటుడూ
చేయని
బృహత్కార్యానికి మీరు
కర్త
అయ్యారు .
contact :
Saatyaki S/o Seshendra Sharma
saatyaki@gmail.com , 9441070985 , 7702964402











No comments:
Post a Comment